Pages

Tuesday, April 3, 2007

శ్రీసూక్త విదానంపూజ

శ్రీసూక్త విధానం పూజ కీర్తన రచన ణారాయణి
చంద్ర భానులతొ, సూర్య భానులతొ జేగంటలతొనూ
పరాకు తెల్పుచు, పరాభట్టారికను తీసుకు వచ్చితినే
దయచేయుము శ్రీరాజ రాజేశ్వరి సేవకు వేళాయె నీ
పూజకు వేళాయె ప్రదొష కాలము చరణము లియ్యగదే
ధ్యానము చేయుచు, ఆవాహనముతొ అంబ నీకు ఇదిగొ
రత్న సిమ్హాసన మిచ్చుచు నీకు పాద్యము నిచ్చెదనే
అర్ఘ్యము ఆచమనీయము పంచామృత స్నానములతొ
వస్త్రమిచ్చితిని యగ్నొపవీతము అందుకొనంగదవే
కంచుక ఆభరణములు తెచ్చి కాంతరొ ఇచ్చితినే
అందముగానూ అలంకరించెద ఆదరించ వమ్మా

No comments: