Pages

Thursday, May 31, 2007

గుడి

3 తల్లితొ ఏదో చెప్ప బొతేఆతల్లి పిల్ల చెవి మెలిపేట్టీ'ఇంటికెళ్ళేదాకా ఏదన్నా అడిగావంటే జాగ్రత్త.''అని బెదిరిస్తోంది.ఫ్లాట్ ఫారం మీదికి వచ్చామా? గుడికా?అనిపించింది.గుడికి వచ్చిన భక్తులు తాగేందుకు చల్లటి మంచినీటి సదుపాయం కల్పించాడొక దాత.పీద్ద స్టీలు డ్రమ్ము పెట్టించారు.అక్కడ త్రాగడానికి గ్లాసులు లేవు.దొసిళ్ళతొ త్రాగుతోంటే కింద నీళ్ళు పడతాయికదా? ఆనీళ్ళుపోయేందుకు తూము లేదు.నీటి డృఅమ్ము పెట్టాక ఎవరికి దాన్ని క్లీన్ చేయా లనిపించలేదుకాబోలు అంతా చారికలు కట్టి వుంది.వస్తువు ఎవరేనా ఇస్తే దాన్ని పోషించు కొంటేనాలుగు కాలాలపాటు నిలచి పనిచేస్తుంది. దైవ దర్సనం అయాక నా స్నేహిరురాలు అంది,కొంచెం పులిహోర ప్రసాదం కొనుక్కొని తిని వాణీమందిరం కూదచూసి దణ్ణం పెట్టుకు వెడదాం ''అన్నది.అక్కడ బొర్డు మీద లడ్డు, వడ, పులిహోఅర అనివ్రాసారు.'పొద్దున్నే తియ్యగా లడ్డూ ఏమి తింటాము,పులిహోర కొనుక్కొందాము, పొద్దుతినించీ ఏమీ తినలేదుగా' అన్నాను.''రెండు వడలుకూడాతీసుకొందాం అంది స్నేహితురాలు.అవిరెండూ,ఇవి రెండూ టిక్కెట్లు కొన్నాం.తిక్కెట్లు కొనేది ఒకచోట, ప్రసాదం అమ్మేది మరొక చోట. అక్క్డికి వెళ్ళి టిక్కెట్లు ఆయన చేతిలొ పెడీతే ''పులిహోర అయిపొయిందండీ'' అన్నాడతను.అయితే మరి తిక్కెత్లెందుకు అమ్మారు? అంది స్నేహితురాలు.''చెప్తున్నా, విపించుకొలేదూ' అన్నాడతను.పొనీ దాని బదులు లడ్డూలియ్యండీ;; అన్నాను.తికెట్ మార్చుకు రండి ఒకటిక్కెట్టు మీద వెరేది ఇయ్యము.''అన్నడతను.మల్లీ వెనక్కి వెళ్ళాం

No comments: