Pages

Thursday, May 31, 2007

గుడి

గల్లాపెట్టెలొ వేసిన దనం మళ్ళీ వెనక్కి ఇయ్యడం ఇష్టం లేక ఆయనా'పులిగోర తయారయిపొయిందండీ!అయిదు నిముషాలు ఆగంది వచ్చేస్తుంది అన్నాడు.వడ అంతే మేం గారెలనుకొన్నాం.కాదు, అదిగట్టివడ స్తిమితంగా నమిలి తినాలి.ఈలొపున పుస్తకాలన్నా చూద్దాం అని పుస్తకాల షాపుకి వెళ్ళాం.కొత్తకొత్త పుస్తకాలని చూస్తే బుర్ర ఆవురావురు మంది.మెత్తని కాగితం పై రంగు,రంగుల ముఖ చిత్రాలున్నచదివినవి, ఇంత్ట్లొ వున్నవే అయినా మళ్ళీకొన్నాం.అప్పుడనుకొన్నాం, ప్రసాదం తినడానికి చాయిస్ ఏమిటి?హాయ్! అని కొప్పడ్డాడూ దేముడు.అందుకే పులిహోరదొరకలా!వడలు గట్టీగావున్నాయి.వేచి వున్నందుకు వేడీ వేడీ పులిహోర వచ్చింది. ఒకవారగా కూర్చుని ఆరగించాం.అప్పుడేఅ చేసారుకదా!కొంచెంపుల్లగావుంది.కడుపునిండి మంచినీళ్ళు తాగాక ఆలొచనలు పైకి ఉబికాయి.దేవాలయానికి అంత ఆదాయం వచ్చింది, ఇంత ఆదాయం వచ్చింది అంటారుఇదంతా భక్తితో అర్పించినదేనా!అక్కడ తళ తళా మెరుస్తున్న హుండీలనుచూస్తూ అడిగింది మాస్నేహితురాలు. ఏమో నాకు తెలియదుకానీ,ఆలయాలకి మాత్రం జనాలు ఎక్కువే వస్తున్నారు.దైవ భక్తి మోతాదుకు మించే కనిపిస్తోంది ''అన్నాను.రానురానూ బంధుత్వాలలొ ఒకరిపై ఒకరికి విశ్వాసం సన్నగిల్లి మనకిక భగవంతుడే దిక్కనేభావం ప్రజలలో పెరుగుతోందెమో అనిపిస్తోంది.పూజలు పునస్కారాలు ఎక్కువే చేస్తున్నారు

1 comment:

రానారె said...

హహ్హ!భలే!!