Pages

Thursday, May 31, 2007

గుడి

5భక్తులు భగవంతునితొ బేరాలాడుతున్నారు.అమ్మాయి పెళ్ళి చేయిస్తే ఇంత,అబ్బాయి ప్పరీక్ష పాస్ చేయిస్తే ఇంత,ఉద్యొగం వస్తే ఇంత, ప్రమొషన్ వస్తే ఇంతాని.ఏదొ విధగా, ఆధ్యాత్మిక చితన పెరగడం అభిలష నీయమే కదా!అన్నాను.అన్ని దేవుళ్ళ్ని ఒకే గుళ్ళొ పెట్టడం ఎందుకండీ!ఏదేవుళ్ళ నిపెట్టకపోతే ఆదేవుళ్ళని పూజించే వారు రారేమో అని భయం కాబోలు అన్నది .గుడిలొ ప్రశంతత.శుభ్రత వుండాలి.గుడికి వెళ్ళే వాళ్ళలొ భక్తి, ఏకాగ్రత వుండాలి.దేవుడే పూజారిని అడగాలీ'నాకు మాత్రం ప్రత్యేకం గా గుడి కట్టించు నాయనా!ఈరద్దీ చూస్తే నాకు ఊపిరి సలపదం లేదూ'అని.ఇద్దరం నవ్వుకొంటూ బయటికి వచ్చాం.చెప్పుల స్టాంద్ వానికి టొకెన్, డబ్బులు ఇచ్చి థాంక్స్ చెప్పింది, మా ఫ్రెండ్ .నిజమే ఆచెప్పుల స్టాండ్ లేకపొతే ''చిత్తం శివునిమీద, భక్తి చెప్పులమీదే కదా!అలా బధ లేకుండా చేసాడుకనక సగం పుణ్యం అత

1 comment:

రానారె said...

అలా బంధం లేకుండా చేశాడు గనక సగం పుణ్యం చెప్పుల స్టాండువానికి చెందుతుందన్న మాట :)))