సురుచి
ఎప్పుడూ మంచి ఆలోచనలే చేయండి...
Pages
Home
Thursday, May 31, 2007
శ్రీ సర స్వతీ
శ్రీ సరస్వతీ శతకమురచన శ్రీమతి చేబ్రోలు సరస్వతి
సురుచిర వీణ హస్తమున*సొంపుగ దాలిచి నాల్గు వేదముల్
వరలగ మీటుచుంబరం*భక్తుల పాలిట కల్పకంబ వై
సరసిజగర్భ సంభవుని* స్వాంత నికేతనమందు నిచ్చలున్
తిరముగ నిల్చి తేజరిలు *దేవి !కృపామతి శ్రీ సరస్వతీ !
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment