Tuesday, June 5, 2007
ఆంధ్ర వుడ్ హౌస్ raavooru
వికటప్రజ్ఞ దైవదత్తం.నిత్యజీవితంలోనిసరసమైన సన్నివేస్శాలు హకందని వంపులు,మలుపులు హాస్య సృష్టికి ఉప యొగించు కొన్నారు అశ్లీలత ఏకొశానా అగుపదదు.వారి పూజా మందిరం చూస్తే,ఎలాంటి డెవొటీ యొ తెలుస్తుంది.ప్రయర్,ప్రయర్,ప్రయర్.దేవుళ్ళకు ఎదురుగా కూర్చుని వాళ్ళనికూడా నవ్విస్తుంటారు కాబొలు,వారి హాస్యానికి మొత్తం మీద డివైన్ బిఎస్సింఘ్ వుంది.కమ్మని రొగాలకి, తియ్యటి మందు వాడి ప్రాపంచిక కుళ్ళును క్షాళన చేస్తూంటారు.నవ్వాలి నవ్వించాలి-అదీ వారి మెస్సేజి. హి ఈస్ థి పయొనీర్ ఆఫ్ థి నవ్వుల మూవ్ మెంట్. నవ్వు లొభులుకూడాసభలొ నవ్వక పొయినాఇంటికి వెళ్ళిఒంటరిగా నవ్వి తీరుతారు వీరి ప్రసంగం విన్నాక.నేను పెడదామనుకొంటున్న హ్యూమరొపతీ కాలేజీకి శ్రీ రావూరు వారే ప్రించిపాల్.అత్తరాక కొడలికి శ్రావణంలొ రొహిణి,అవతల వాల్ల్ విశ్రాంతినినొట కరచుకు పొవటం,రంగుపూలు- ముసలిదారం,అగ్ని ప్ర్వతం పక్క అరటితొటమొదలగు వేలాది పమిడి మాటలువారి స్టయిలుకు మచ్చుతునకలు.ప్రతి గ్రేట్ రైటరుకు ప్రత్యేక స్టయిలు వుంది.రావూరుకుఇండివిడ్యల్ స్టయిలు వుంది.ఇంకేమి టెస్ట్ కావాలి వారి గ్రేట్ నెస్కు?పైన పేరు వ్రాయక పొయినా కరెక్టరిస్టిక్స్ బట్టీయ్య్ది రావూరు రచన అని ఠపీమని చెప్పవచ్చు.స్వర్గీయ ముట్నూరి కృష్ణారావు గారి మెప్పు మన్నన పొంది అంతకాలం కృష్ణాపత్రికలొ సహాయ సంపదకులుగావున్నారంటే, వారి ప్రతిభకు మరొకరి అప్రిసియెషన్ తొ పనిలేదు.కానీ ఈసాహితీ మిత్రుణ్ణి గురించి మా బొంట్లము మా ముద్దూ ముచ్చ్ట్లు చెల్లించు కొవాలి.ఈ షష్టిపూర్తి సిలబ్రేషన్ వేడుక సమయంలొ వ్రాయటమే అద్రుష్టంగా ,జీవితంగా,మనస్సుగా,అదే వయస్సుగా భావించిన శ్రీ రావూరు వారికి వృధ్ధాప్యం రాదు.ఆరు ప్రక్కన సున్నా చెరిపేస్తున్నా.కనుక బాలకుమార్ రావూరూభిమాన దైవం ఏడుకొండల వాదు. అందుకే శ్రీనివాసునిపై ''అన్నిట నీవెరా'' అని శతకం వ్రాశారు.ఇంద్ర కీలాద్రిపై అధిష్టించి యున్న దుర్గా మల్లీస్వరులకూ భక్తుడు.శ్రీరావూరు కంటే పండ్రెండు మాసములు పెద్దనేను,అంచేత ఆశీర్వదించే హక్కు కలిగీ'ఆయురారొగ్యమస్తు,ఇష్టకామ్యార్ధ సిధ్ధిరస్తూ' అని దీవిస్తూ''తథాస్తూ' అనవలసిందిగా లార్డాఫ్సెవెన్ హిల్సును ,కొండమ్మనూ కోరుతూ లాయరుగా ఓరల్ పిటీషను పెడుతూ,సాటి హ్యూమరిష్టుకు సన్మానం జరుగుతున్నందుకు సంతోషిస్తూ ముగిస్తా.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
దాదాపు మీ ప్రతి బ్లాగులో విషయం మూడు నాలుగు సార్లు repeat అవుతుంది, దానితో చదవటానికి కొంచం ఇబ్బందిగా వుంటుంది. ఒక్కసారి post చేసే ముందు చూసుకోండి.
Post a Comment