కీ,శే, శ్రీ పుచ్చా పూర్ణానందంగారువృత్తి పరంగా న్యాయవాది, ప్రవృత్తి పరంగా హాస్య బ్రహ్మ.వీరు సినిమాలలో నటించారు.నిండైన విగ్రహం-ఠీవి నింపే మీసాలు,గంభీరమైన వాక్కు,సహృదయత-ఎదుటి వారి గుణాల్ని మెచ్చుకొనే మెత్తని మనసు.ఈయన రచన గమకాలు పలుకుతుంది.గిలిగింతలు పెట్టి నవ్విస్తుంది.తెలుగు పదాలు, ఆంగ్ల పదాలు అప్పచెల్లెళ్ళయి ఈయన రచనలో నృత్యంచెస్తాయి.హాస్యం చెప్పక్కరలేదు.బెజవాడలో మాభాషాకుటీరానికి వచేవారు.మానాన్నగారు కీ,శె,శ్రీ రావూరు వెకట సత్యనరాయణరావు గారిని గురించి వ్రాసిన వ్యాసం సురుచి పాఠకులకి అందిస్తున్నాను. మానాన్నగారు 1983లో ఈనెలలోనే దివినలంకరించారు.వారిని స్మరిస్తూ, ఈనాటి యువతకి వారిని పరిచయం చేద్దామని.
టీ.జ్ఞాన ప్రసూన
No comments:
Post a Comment