అజాత శత్రువు,కొందరు రచయితలు అజాత మిత్రులు.కాంట్రవర్సీ లొకిదిగడు.మనషి పొడగరి.వ్రాతల్లొ కూడా టాల్ బై స్తేచెర్, ఈపాపాయికి రూపాయి విలువ తెలియదు.వీరి ఇంకం సరిగా తెలియదు, కాని అందరికి వెల్కం .గృహం ఒక సత్రం.చుట్టాలు,మితృలు,చుట్టాల మితౄలు,మితృల బంధువులు,వారివారి క్లాస్ మేట్స్,వారి గ్రామస్తులువారిని ఎరిగినవారు,వారికి రైల్ పెట్టెలొ కలసిన పరిచయస్తులు,వారి అల్లుళ్ళు,తోడి అల్లుళ్ళు,కొత్తగా జాబ్ లొ చేరి ఇంకా కాపురం పెట్టనివారు,జాబ్ కొరకు వచ్చినవారూ,జాబ్ వూడినవారూ, సాటి రచయితలు,మాజీ ఎడిటర్లు ,వారి క్రెడితర్లు,రెండో ఆట సినిమాచూసి వచ్చేవారూ,హోటల్ కూడు పడని వరూ,పెళ్ళి చూపుల కొరకు వెళ్ళేవారు,వరాన్వేషణ వారూ,బెజవాడ మీదుగా వెళ్ళేవారు,బెజవాడ క్రిందుగా పోతున్నవారు,సినిమాలొ చేరటానికి సిఫారస్ కొరకు వచ్చినవారు,ప్రయత్నించి విఫలులై వచ్చి రెస్ట్ తీసుకొంటున్నవారు మొడటి ఆటకు టిక్కెట్ అందనివారు,సెప్టెంబెర్ పరీక్షలవారు,మెడికల్ టెస్ట్ కొరకై వచ్చినవారు,పర్స్ పోగొట్టుకొన్నవారు,జేబూలు లేని చొక్కాల వారు,పోయిన కుక్కపిల్లను వెతుకుతున్న సెర్చి పార్టీవారు,సరాసరి హొల్డాల్ తొ సహా వచ్చి వీరింట మకాము వేయవచ్చు.
ఇది చాలక నన్ను వారం రొజులపాటువారింట్లో తిష్ట వేసి అక్కడే సాపాటు చేసి రచనలు చేయమని సలహా వూళ్ళోనే కాపురం,కొర్టు పనులు,వుండటం వల్ల నేను తగ్గా.మరో బుధ్ధి మంతుడై తేవీరి ముచ్చట తీర్చేవాడే.ఈసహృదయుడి చేతులోకి పైకం వస్తే తప్పు.దాచటం చేత కాదు.ఇహ నిల్వచేసిందల్లా కీర్తి ప్రతిష్టలే,అవి ఖర్చు పెట్టటానికి చేతికందవు కనుక,ఏమీ ఎక్జాగరేషను లేదు నేనన్నదాంట్లో .నిరతాన్నదాత,నిరత హాస్య ప్రదాత.గెష్టులకు వీరింటోఫుడ్ వారితాకిడి వీరి హ్యుమర్ కు బెష్ట్ ఫుడ్ వంటింట్లో, సావిట్లో, ట్రాఫిక్ జాం!
రావూరు మావూరు,మావాడు అనిబందరు,మద్రాసు,చిత్తూరు,బెజవాడ, హైదరాబాదు వారలు క్లైం పిటీషన్స్ పెట్టారు.అందరివాడని, అందని వాడని నాతీర్పు. అంధ్ర జాతి యొక్క జాయింట్ అసెట్ ఎన్నిపంపిణీలు జరిగినా ,ఎన్నిపార్టీషన్లు కానున్నా రావూరును ఉమ్మడి ఆస్థిగా అందరి సొత్తుగా అనుభవిద్దాం.నేటి హాస్య కుటుంబానికి జ్యేష్టుడూ,శ్రేష్టుడు.
బహుముఖ ప్రజ్ఞ కలవాడు.సాహిత్యంలో ముఖ్య మైన అన్ని ప్రక్రియలూ వారికి వశమై నవలలు,కధలు, కథానికలు,
నాటికలు,భక్తి గ్రంధాలు-వారి గేయం తాయం .స్క్రీన్ ప్లేస్ వ్రాసారు సిని స్క్రిప్టు వ్రాసారు.మాటలు, పాటలువెర్సటైల్ కంట్రి బ్యుషన్ .వారి ఔట్ పుట్ విస్తార మైంది.హాస్యం వారి అప్షనల్స్.

No comments:
Post a Comment