Pages

Wednesday, July 4, 2007

వున్నావు లేవు రచన టి.జ్ఞానప్రసూన


వాకిట్లో టైము

వంటింట్లో టైము
చీకట్లో కనిపించే టైము
చికాగో లొ టైము ఎంత అయిందో
ఇండియాలోచెప్పేటైము
మణికట్టుకు టైము
మొలనూలుకు టైము
టేబుల్ పై టైము
టి వి పై టైము
పడక గదిలో టైము
బాత్ రూముల్లో టైము
బడిలో టైము గుడిలోటైము
ఎక్కడచూసినా టైంపీసులే
టైమెని పీస్ పీస్ ఘాచేసారు
ఏవరినోట విన్నా ఒకతేజవాబు
క్షణం తీరికలేదు టైములేదు
టైములేదు

No comments: