Pages

Wednesday, October 3, 2007

ప్రార్ధన

సరస్వతీ ప్రార్ధన
రచన రావూరు
నవ్య భావ విలసనానంద సందొహ

దివ్య మకరంద నిష్యంద
మధుర మూర్తీ నమస్సులమ్మా

తిక్త తిమిరాంధ జీవిత
అద్భుత నవ నవోన్మేషణ
ఆనంద శక్తీ ఏటికోళ్ళమ్మా


కవిహృదయ నిర్గత మశ్రుణ

మధు ప్లావిత
కుసుమ కుస్రుణమణీ
కైమోడ్పులమ్మా

No comments: