Pages

Sunday, March 16, 2008

మనిషి మనసును కొలవగలమా?
అదిఒక్సారి ఆకాశం
ఒకసారి సముద్రం
ఒకసారిలోయ
ఒక సారిగాలి
ఒక సారి వెల్తురు
కానీ
ఒకసారి చీమకాలంత
కృషితో ఆకర్షణతో
దీన్ని జయించగలం
అందుకే ఎవరుో
ఎలాప్రేమిస్తారో
ఎవర్ని ప్రేమిస్తార
ఎందుకు ప్రేమిస్తారో
అందుకోలేని ప్రశ్న
అందనిజవాబు
చిగురుని మొగ్గని
చిరుకెరటాన్ని
దీపసిఖని
ప్రేమించేవాళ్ళు
విశ్వంలోని ప్రతి
వైచిత్ర్యాన్ని,శబ్దాన్ని
ప్రేమించగలరు
నేనూ అంతేనేమో
కానీ నీకెలాచెప్పను
నిన్నెంతగా

No comments: