Pages

Sunday, March 23, 2008

ఎండకి ఎండ చలికి చలి
ఏదో ఒకటి వుంటూనే వుంటుంది
పృకృతితన విధుల్ని తాను నిర్వర్తిస్తుంటే
మనిషెందుకు మత్తుగా పడివుంటాడు?
కాళ్ళు జాపి కూర్చుంటే
గంజి చుక్క దోరుకుతుందా?
కంటినీరు ఇంకుతుందా?

No comments: