సురుచి
ఎప్పుడూ మంచి ఆలోచనలే చేయండి...
Pages
Home
Tuesday, October 4, 2011
పలుకవే వీణియా బంగారు పాట
పలుకు ముత్తెపు తల్లి
మొలక నవ్వులు నవ్వ ప
బతిమాలి బామాలి
శృతి చేసినానే !
గతి తప్పి పోవకే
మదిలోని భావాల ప
మధుర మౌ నీ పాట
మనసు రంజింప
మెచ్చి కమల దళాక్షి
మేలు దీవన లీయ ప
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment