Pages

Sunday, March 23, 2008

సేవలోనే దోవ వున్నదిరా
ఓ జీవాజీవా
దోవలోనే దేముడున్నాడురా
సేవచేసే దోవచూసుకు
దోవలో దెముణ్ణి చూడరా
ధర్మ మర్ధము కామ మోక్షము
సేవలోనే దాగివున్నవిరా
టి.జ్ఞాన ప్రసూన

2 comments:

ANIL JAMPALA said...

Hats off...Prasuna Garu...Hats off ..Nijanga.. Mee nunchi ....chaala nerchukovali.....Mee kavithalu plus photos (glasullo molakalu)... Excellent....really i enjoyed.
eerojullo enthamandiki untunndee Interest?
anil jampala

Kathi Mahesh Kumar said...

మానవ ‘సేవే’ మాధవ సేవ అని మళ్ళీ తేల్చేసారు. బాగుంది.