Pages

Saturday, May 17, 2008

పట్ట పగలు నక్షత్రాలు
పేరంటానికివెడుతున్నాయి
చెరువులో
ఒక్క దృశ్యం నిలుపుకో
మనసులొ
వెయ్యి నిరాశలను
తుడిపేస్తుంది.

1 comment:

Prakasa Rao said...

A small wonder but inspiration is unlimited.Pl. keep on going.