Pages

Wednesday, July 23, 2008

బామ్మగారు పేకాట - 1

ముక్కలు పంచారు.ఒక రౌండ్ తిరిగింది.సీత,జయంతి లోపలకెళ్ళీ ఒకటే నవ్వుతున్నారు.వుండండి అంటూ నిధి,అరవింద కూడాలోపలికి వెళ్ళి ఇంకానవ్వారువాళ్ళ నవ్వులు విని కారణం తెలియ కుండానే అందరి పెదవులపై చిరు నవ్వులు చిందులాడాయి.ఏమయింది? అంటే, మా ఇంట్లో ఇవాళ ఒక గమ్మత్తు జరిగింది. అది ఆట అయాకే చెప్పలి అన్నారు.రెండొ రౌండ్లో బామ్మముక్క తీసుకొని ముక్క వేయకుండానేజోకరు చూసింది.
రాంగ్,రాంగ్ అని అందరూ అరిచారు.
సెట్ చూపించాగా?అంది బామ్మ
చూపిస్తే!మీరు రెండో రౌండ్లోకొచ్చారుపై నుంచి ముక్కతీసుకొని సెట్ చేసి చూపించారు.అలాటప్పుడు ముక్క వేసిజోకరు చూడాలి.వెయ్యకుండా చూస్తే మీరు వెయ్యాలనుకొన్న ముక్క జోకరు అయితె వెయ్యరుకదా?మాకు నష్టం కాదూ?సీక్రెట్ జోకరంటే అదేమరి!అంది జయంతి.
సీకరెట!నాతలకాయా?నిక్షేపంలాటీఅటనిప్పులయి పోయిందీయితే ఇప్పుడేమిచేయాలి?అంది బామ్మ
బామ్మా!ఏమిటో చేస్తావు!ఈసారితో ఎనిమిది సార్లుకలిపానే!
ఓకులేస్తే చివరికి జయంతి,అరవింద మిగిలారు.అరవింద గెల్చింది.
ఇంతకీ ఎందుకు నవ్వారో చెప్పిపొండి అంది బామ్మాగారు
బామ్మగారూ!మీకు ఓపెన్ కార్డు జోకరు మీరు జోకరు చూసికూడా తీసుకోలా!జోకరు చూసి మర్చిపోయారు.అందుకని నవ్వాం అన్నారు.
అదికాదు,పై ముక్కల మీద చేయివేసాక చూసాకానీ ముక్కలఓఇ చేయివేసాక ముక్క తీసుకోవాల్సిందే!అని ధర్నా చేస్తారని పై ముక్కె తీసుకొన్నా!అంది బామ్మగారు
ఆట ముగించిబరువైన కళ్ళతో ఎవరింటికి వారు వెళ్ళారు.ఆదివారం సూర్యుడు ఉదయించారు.
బామ్మా!నీకు ఆట సరిగా పడక పోతే పారెయ్యి,ద్రాపు వెయ్యి.అన్నాడు సీను
బాగా అంతె ఏమిట్రా?జోకరు లేకపోతె,సీకెన్స్ లేకపోతే భయపడి మాటి మాటీఖీ పారేస్తూంటే ఇంకా ఆడే దెప్పుడు?
సీక్వెన్స్ లేకపోతే అవతల వాళ్ళూ జోకరు చూసి ఆడుతూఊంటేనీకు నష్టం కదే!పైగా నువ్వేమో పక్కవాళ్ళకి పట్టె ముక్కలన్నేఏ వేస్తావు.అన్నాడు శేఏను
సరే!ఇకనుంచి ఆట బాగా లేకపోతే డార్పులు వేస్తాగానేఏ ఆటలోంచి మాత్రం డార్పవను అంది బామ్మగారు.
బామ్మగారుకొత్త కొత్త తప్పులు చేస్తూ అందరి చేతా ముక్కలు వేయిస్తూ,అకౌంట్లో క్షణ్క్షణం ఓకుల్ని ఎవరెష్ట్లా పెంచుకొంటూ పేకాట ఆడుతూనేవుంది.

No comments: