Pages

Thursday, July 24, 2008

బామ్మగారు పేకాట - 5

ఆవిడముక్క కూడా బామ్మ గారే తీసుకొన్నారు పాపం ,అన్నాడు నగేష్
పడెయ్యి మళ్ళీ కలుపుతా అన్నాడు శీను ఉదాసీనంగా
ఏమిలక్కయ్యా నీకు!మూడోసారి వేస్తున్నావు?నీకు గనక ఆ అదృష్టం కలిగింది ,అన్నాడునగేష్
శీను నవ్వి వుఉరుకొన్నాడు.
శీను అలసిపోయాడమ్మా!చే ఎవరన్నా పోస్తేబలం వత్స్తుంది,తక్కిన వాఊ తాగుతారు
చిన్న వాళ్లు చేస్తారు,అంది సీత
నేనే చేస్తానని చెప్దామనుకొంటున్నా,మీరేఅన్నారు,అని అరవింద లేచింది.మీకు సీక్వెన్స్ వస్తే జోకరు నేచూసిపెద్తాలెండి,అన్నాడునగేష్
వద్దు-వద్దునీల్లు పడేసి నేనేవచ్చి చూసుకొంతా.అని అరవిన్దకెటిల్ లో నీళ్లుపోసి స్టౌ మీద పెట్టింది.ముక్కలు పంచారు,అందరూఆత్రంగా కళ్లు తిప్పి పేకముక్కల్ని చదువుతున్నారు.ఓపెన్ కార్డు జాకి జయంతి సీక్వెన్స్
చూపించి,జోకరు చూసి,ఒపెంకార్డ్ తీసుకోండి.
ఏమండోయ్!మీముఖ కవలికలని బట్టి చూస్తె ఓపెన్ కార్డ్ జోకరయినట్లుందే! మాకు తెలిసిపోయింది లెండి,చేతులో కూడా ఒకానొక
జోకరు కలిసినట్లుంది,అన్నాడు నగేష్
లేదండీ ఫ్యూచర్ కోసంతీసుకొన్నా!అంతే!అన్నది జయంతి
శీను కూతురు నిధి నాదగ్గర జోకరేలేదు,అంది
అలా అన్నావంటే నీదగ్గరున్నట్లే !జాకీ జోకరు నాకోలేదుఅన్నాదుభాను.
ఇంతలోబామ్మ నాకు మళ్ళీ త్రివేణీ లోచ్చాయిరోయ్!అంది.ఇంకేం అంటా కింద పారేయండి, మళ్లి కలుపుతా అన్నాడు శీను
ఇన్నిసార్లోస్తున్నాఎమిటండీ!ఈమాటు త్రిప్లేక్స్ లు ఎవరికోచ్చినాదొంగకు తెలుకుట్టి నట్లుగాప్ చిప్ గా వుండండి,అన్నాడు నగేష్
కిచెన్లో చప్పుదయిందిభాను పరుగెత్తాడు,తీవదబోసేది కింద పడింది,అన్నాడు
ఏమండోయ్!గిన్నెలు అవి పడకొట్టి మామీదకోపం ప్రకటించకండి .ప్రసన్న వదనంతో చెయ్యండి టీ !
కోపం కాదు,మీకు నచ్చుతుందోలేదో అని చూస్తున్నా అని మళ్ళీ ఏదో పడేసిన్దిఅరవిన్ద.భాను యథా ప్రకారం పరుగెత్తాడు.

No comments: