గిన్నె చప్పుడవగానే హరి వెంటన్ సిరి అన్నట్లు పరుగేట్టుతావు పోనీ నువ్వే
కాయరాదు టీ అన్నాడు నగేష్
ఎవరు వద్దు నేనే తెస్తున్నా టీ అని కేకేసింది అరవింద.
పంచదార కనపడలేదు అని బయటికి వచ్చింది అరవింద.
జయంతి డ్రాపు వేసి కిచెన్ లోకి వెళ్ళింది.
అరవిందం గోవిందమ్మ అని నగేష్ మీరుకాదులెండి మావూళ్లో ఒకావిడ వుండేది అన్నాడు నగేష్ .అంతానవ్వారు.
పంచదార లేకుండా తాగేవాళ్ళం మేము వున్నాంగా!మాకుపోయ్యందిముందు,జయన్తీ!అవి ఏవీ!పట్రా!నిన్న మా ఆవిడ జంతికలు చేసి,జీడిపప్పు వేయించి నా మూతిదాకా పెట్టి చూపించి "ఇవి రేపు పేకాట కోసం చేశా,అరిచి చచ్చినా ఇవాళ పెట్టాను,అంది అవేవి!భోషాణం లో పెట్టావా?టీ అయాక తెస్తావా?పట్రా తొందరగా!అన్నాడు.
నయం గుర్తు చేసారు,తెస్తున్నా!తెస్తున్నా౧అని రెండు పళ్ళాలలో పట్టుకొచ్చిందిజయంతి,రెండు రౌండ్లలో అవన్నీ హుష్ కాకీ అయిపోయాయి.
నాకుమూడు జంటలు వచ్చాయి,అన్నాడు భాను
అందరు ముక్కలు పడెయ్య బోయారు,కానీ ఒకేరంగులో లేవు అన్నాడు
చంపావుకదయ్యా!అన్నాడు నగేష్
త్రివేనీలుఒకే రంగులో వుండాలా!అంది బామ్మ
మరి౧రెన్దుసార్లు పడేసి మళ్లి కలిపించావు కాదే!శీను
నాకు అలారాలా!అరకు,ఇస్పెతుఅలా వేరేరంగుల్లో నాలుగు జతలు వచ్చాయి,అంది బామ్మగారు
ఎదిసినట్టే వుంది ఒకేరంగులో వుండాలే!ఇక నుంచి బామ్మ చేసే సెట్లు,త్రిప్లేక్స్లు జాగ్రత్తగా చూడాలిమనం ,అన్నాడు శీను
నాకు తెలియదు కదరా!మాది మాదేసం ఆట,మీది సీమ ఆట
అందరూ ఎవరి ముక్కలు వాళ్లు చేతిలోకి తీసుకొన్నారు
శ్రీనివాస చక్ర వర్తి గారూ!నుక్క ఇవాళేవెయ్యాలి రేపుకాదు,అన్నాడు నగేష్
No comments:
Post a Comment