వేస్తున్నాను బాబూ కాస్త థింక్ చెయ్యనియ్యరూ!ఈముక్క వేస్తె భానుకి పట్టేస్తుంది.వెయ్యకుండా వుందామంటే నాకు ఓకులు ఎక్కువవుతాయి.అదే ఆలోచిస్తున్నా.
అంట చిన్చకండి మహాప్రభూ అంటామాయ!,అన్నాడు నగేష్
బామ్మఅతూ ఇటూ వెతుక్కొంటూ వుంది.ఏమిటి బామ్మగారూ!వెతుక్కొంటున్నారు? ఏమన్నా కనపడలేదా?అంది అరవింద.
ఒముక్క పడిపోయినట్లుంది ,పన్నెండే వున్నాయి.
సుభ బామ్మగారూ !మీకు ఆట అయిపోయినా చుఉపించలేరు.ఎవరో ఒకరు ఆట చూపిన్చినాక మీరు చూపించాలి.
అదేం నా ఆట అయిపోయిందిగా!రెండు సేకవేన్సులు ,రెండు సేట్లువున్నాయి.నాలుగు ముక్కల సెట్లు చెయ్యక్కర లేదుకదా!పదేద్దామనుకొన్నా!మీకందరికీ అసుఉయ.అంది బామ్మ.
రూలు బామ్మగారూ,రూలు అన్నాడుభాను
ఆ!ఇదేమన్నా జూదమా? డబ్బుపెట్టి ఆడుతున్నామా?
కాక పోతెమాత్రం,అంటే అనుకోండి.ఎవరు ఓడిపోతే వాళ్లు హోటలుకి తీసుకెళ్ళాలి.
అదోకటా!అందిబామ్మ.
ఊరికే అంటున్నా బామ్మ గారు నలుగురం కలసి పేకాట ఆడినట్లే కలసి
హోటలుకి భోజనానికి వెళ్తాం.బిల్లు అందరం పంచుకొంటాం ఆడే వాళ్ళని కాసేపు హడాలేట్టించాలని గోల చేస్తాం.ఓపెన్కార్దు పిల్లి జోకరు వచ్చింది,మొదటి చాన్స్ వాళ్లు పండగ చేసుకోండి,అన్నాడు నగేష్
పిల్లి జోకరు కుక్క జోకరు ఏమిటా విశేషణం?జోకరు అంటే చాలుగా అంది బామ్మ.
విశేష ణాలు అంటే ఏమిటినాన్నా! !జ్యుయలరీనా?అంది నిధి.
తెలుగు భాషకి వ్యాకరణం అని ఒకటున్దమ్మా!దానిలో నామ వాచకం,కర్త,కర్మ,క్రియ,స్త్రీ అని ఏదో చెప్పా బోయాడు శీను
నాయనా! మీ అమ్మాయికి తెలుగు వీకెండ్ లో పాఠమ్చెప్పుదువుగాని
ముక్క తీసుకొని ముందు మాకో ముక్క పడేసి మమ్మల్ని ధన్యం చెయ్యి,నువ్వు ముక్క తీసుకోక పోయినా మాకు అభ్యంతరం లేదు.
అన్నాడు నగేష్
No comments:
Post a Comment