జోకరేదిబామ్మా!
అక్కడేవున్దిరా!
ఏదీ లేదు,నీ చేతిలో ముక్కలేన్ని వున్నాయో లెఖ్ఖ పెట్టు !
ఆ!పద్నాలుగూ వున్నాయిరోయ్!
జోకరు చూసి నీ సెట్టులో పెట్టేసుకోన్నావా?భలేదానివేబామ్మా!
మర్చిపోయారా!ఏసెట్టులో పెడితే బాగుంటుందోనని పక్క పక్క పెట్టి చూసా!కింద పెట్టడం మర్చిపోయా!
హిహ్హిహ్హీ !బామ్మా!నువ్వు జోకరుని చేతిలోకి తీసుకోక ,అక్కడే పెట్టి చూసి వున్న చోటనేపెట్టెయ్యి. లేకపోతె నన్ను చూసి చెప్పా మంటే చెపుతా జోకర్ మిటో.
నువ్వెలా చేపుతావ్!నీకు సిఇక్వాన్స్ లేనిదేఎలా చూస్తావు?అయినా ఈసీకరేటు జోకరేమిటి బాబూ జోకరు తెరిచి పెదితెమనకి వచ్చినా రాక పోయినా దాన్ని లంకె బిందెల ని చూసినట్లుగా చూసుకొంటూ వుండచ్చు.వస్తే తీసి దాచుక్కోవచ్చుమేము ఆడినప్పుడుఈసేకరేటూ లేడుబాబూ!
సీకరేటు ఏమిటే! సిగరేట్టులాగా!సీక్రెట్ అను
సరేలే!పేకాట చాలక ఇంగిలీషు కూడానా!నాకొచ్చింట్లంటాను
బామ్మా!నువ్వు పేకాడి ఎన్నాల్లయిందే
అదే! మాపిన్ని మనవరాలి పెళ్ళికి తాతగారి వూరు వెళ్లాను.పల్లెటూరు,వూరుచివర ఇల్లు. దొంగల భయాలు ఎక్కువ. ఇంట్లో కట్నం డబ్బు పెట్టి ఆయన వుఉరీల్లాల్సి వచ్చింది.రెండు జట్లుగా ఇంట్లో కొందరు, వాకిట్లో కొందరూ కూర్చుని తెల్లవార్లూ పేకాడి డబ్బు రక్షించాము.
No comments:
Post a Comment