Pages

Saturday, August 23, 2008

వెన్నదొంగ 3

పైన లింకు నొక్కితే మీకు పూర్తీ ముకుందమాల అర్థం తో ఇంగ్లీష్ భాషలో లభిస్తుంది. మన తెలుగువారి సౌకర్యార్థం కొన్ని శ్లోకాలు తెలుగులో వ్రాసాను. పాఠకుల కోరుకుంటే పూర్తీ ముకుంద మాల తెలుగులో పెట్టే ప్రయత్నం చేస్తాను.

ముకుంద మాల (కులశేఖర ళ్వార్ )
వందే ముకుందమరవింద దళాయతాక్షం,
కుందేందు శంఖ దశనం శిశు గోప వేషం,
ఇంద్రాది దేవ గణ వందిత పాద పీఠం,
వృందావనాలయం అహం వసుదేవ సూనుం 1

జయతు జయతు దేవో దేవకీ నందనోయం,
జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీపః
జయతు జయతు మేఘ శ్యామల కోమలాంగో,
జయతు జయతు పృథ్వీ భార నాశో ముకుందః 2

ముకుంద మూర్ధ్న ప్రణి పత్య యాచే,
భవంతమేకాంతమియంతమర్థం,
అవిశ్మృతి స్వచ్చరణారవిందే,
భవే భవే మేఅస్తు భవత్ ప్రాసదాత్. 3

నాహం వందే తవ చరణయోర్ ద్వంద్వమద్వంద్వ మహతో.
కుంభీ పాకం కురు మపి హరే నారకం నాపనోతుం,
రమ్యా రామా మృదు తను లతా నందనేనాపిరమ
భవే భావే హృదయ భవనే భావయేయం భవంతం. 4

దివి వా భువి వా మమాస్తు వాసో
నరకే వా నరకాంతక ప్రకామం
అవధీరిత శారదారవిందౌ
చరణౌ తే మరణే అపి చింతయామి 6

చింతయామి హరిం ఏవ సంతతం
మందహాస ముదితాననాంబుజం
నంద గోప తనయం పరాత్పరం
నారదాది ముని వృంద వందితం 7

కర చరణ సరోజే కాంతిమన్నేత్రమీనే
శ్రమముషి భుజవీచి వ్యాకులేగాధ మార్గే
హరి సరసి విగాహ్యపీయ తేజో జలౌఘం
భవ మరు పరిఛిన్నః క్లేశమధ్య త్యజామి 8

సరసిజ నయనే స శంఖ చక్రే
మురబిది మా విరమస్వ చిత్త రంతుం
సుఖతరమపరం న జాతు జానే
హరి-చరణ-స్మరణామృతేన తుల్యం 9
******************************
కులశేఖర ఆళ్వార్ రచించిన భక్తిమాల ఇది. శతకాలు గానీ, ఇలాంటి శ్లోకాలు గానీ పిల్లలకి చిన్నవయసులో నేర్పిస్తే, వాళ్ళకి బాగా గుర్తుంటాయి. భావం అర్థం కాకున్నా, భాషతో పరిచయం పెరుగుతుంది. చిన్నపిల్లలు చదువుతుంటే ముద్దుగా ఆహ్లాదంగా వుంటుంది.

No comments: