Pages

Thursday, September 3, 2009

నివాళి

నివాళి
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి గారి
ఆకస్మిక మరణానికి చింతిస్తూ నివాళి
అర్పిస్తున్నాము.జీవితానికి మరణానికి
మధ్య వుండే ఆ వెంట్రుక వాసి తేడాని
విచిత్రంగా దర్శింప చేసే ఈ హతాన్మరణాలు
కాల పురుషుని చాతుర్యాలు.

3 comments:

రానారె said...

ఎన్ని హఠాన్మరణాలు దర్శించినా ప్రతి హఠాన్మరణాన్నీ విచిత్రంగా విస్తుపోయి చూచే మనుషులను సృష్టించడం కాలపురుషుని అసలైన చాతుర్యం. ఏమంటారు?

సుజాత వేల్పూరి said...

@Ranare

Excellent expression!

మాలా కుమార్ said...

ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి