Pages

Monday, February 8, 2010

గీతలతో అద్భుతాలు

ఈ మధ్య నేర్చుకున్న పెయింటింగ్ లో ఫోటో చూస్తూ వేసిన చిత్రాలివి.




కల్మషం లేని పల్లె అందాలు మరీచికలేనా?






ఆమాయకపు చేపపిల్లలు వేసే గంతులు






కుహూకుహూ అంటూ గుసగుసలాడే పక్షులు.చూపులు వేరైనా మనసు ఒకటే కదా..

6 comments:

శ్రీలలిత said...

చాలా బాగా వెసారు. మీ అభిరుచికి జోహార్లు..

Anonymous said...

బావున్నాయి :)

భావన said...

బలే వున్నాయండి. పక్షులు చాలా బాగున్నాయి. ఇల్లు తరువాత నచ్చింది. చేపలు తరువాత నచ్చాయి. చాలా బాగా వేసేరండి.

Indian Minerva said...

బాగున్నాయండీ

మాలా కుమార్ said...

అద్భుతం గా వున్నాయి .

Unknown said...

pakshulu chala baaga veserandi