Pages

Wednesday, September 14, 2011

నా చేతిపనులు



నా చేతిపనులు 

ఆఫీసుకు  వెళ్ళేటప్పుడు      ఆడవాళ్ళు    పని హడావుడిలో      సెల్ ఫోన్     తాళాలు     మర్చి పోతారు,   మగవాళ్ళు      ఆలోచనలలో పడి  మర్చిపోతారు.  అందుచేత   ఇలాగ చేసి    వీధిలోకి    వెళ్ళే    తలుపు   పక్కన గోడకి  

పెట్టుకొంటే       బాగుంటుందని    తయారు  చేసాను.    మాటి  బట్ట లాగా    గళ్ళు గళ్ళు  గా  వున్న   ప్లాస్టిక్   షీట్లు
బజారులో   దొరుకుతాయి .అవి తెచ్చి     గళ్ళు లెక్కపెట్టుకొంటు      రంగు ఊలు తో     కుడితే ధాటీగా     కనపడుతూ   వుంటాయి.    రంగులు   ,పక్క వేసిన  పువ్వులు     మీ  ఇష్ట ప్రకారం     మార్చుకోవచ్చు. 

1 comment:

Chitajichan said...

Chala bavundi mee idea.. nenu 2 dyas ninchi cell marchipoyi office ki vastunaanu. intlo vallu ph messages teesukuni office ki call chesi cheptunaanu.

naa gurinche raasara ani anipinchindi