శ్రీ తులసి
తులసి పూజ అనగానే గుణ సుందరి కథ సినిమాలో పింగళి నాగేంద్రరావు గారు వ్రాసిన ఈ పాట గుర్తుకువస్తుంది. చక్కటి సాహిత్యం దానికి తోడైన సంగీతం విన సొంపుగా వుంటుంది.
మా బందరు కవిగారు వ్రాసిన పాట కనుక మరీ అభిమానం.
కార్తీక మాసం ,పౌర్ణమి .తులసిదగ్గర దీపాలువేలిగిస్తారు కదా! ఈపాట వింటారని పెట్టాను.
మా తులసి పూజ చూడండి.
No comments:
Post a Comment